శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 03, 2020 , 02:42:19

సైక్లింగ్‌లో ఆర్మీ అధికారి సత్తా

సైక్లింగ్‌లో ఆర్మీ అధికారి సత్తా

  • 12రోజుల్లో 4వేల కిలోమీటర్లు పూర్తి

ముంబై: లెఫ్టినెంట్‌ కర్నర్‌ భరత్‌ పన్ను ఎంతో క్లిష్టమైన ‘రేస్‌ అక్రాస్‌ అమెరికా(ఆర్‌ఏఏఎం)’ను విజయవంతంగా పూర్తి చేశారు. కరోనా కారణంగా వర్చువల్‌గా ఇండోర్‌లో జరిగిన పోటీలో 12రోజుల పాటు అవిశ్రాంతంగా 4వేల కిలోమీటర్లు సైక్లింగ్‌ చేసి రేస్‌ను పూర్తి చేశారు. వర్చువల్‌  రేస్‌లో కొత్త కావడంతో సవాళ్లు ఎదురైనా.. విజయవంతంగా పూర్తి చేశానని భరత్‌  చెప్పారు.  


logo