ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

Sun,August 19, 2018 08:24 PM

Wrestler Bajrang Punia wins first gold for India

ఇండోనేషియా: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం దక్కింది. 65 కిలోల విభాగంలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా పసిడి పతకం స్వంతం చేసుకున్నాడు. జపాన్ క్రీడాకారుడు డాచీ తకాటానిపై భజరంగ్ పునియా గెలుపొందాడు. డాచీ తకాటానిపై 11-8 తేడాతో భజరంగ్ విజయం సాధించాడు.

1242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles