అఫ్రిది ఎవరు.. కపిల్‌దేవ్ సూపర్ పంచ్

Wed,April 4, 2018 05:28 PM

Who is Afridi asks Kapil Dev while commenting on his Tweet on Kashmir

న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి పంచ్‌ల మీద పంచ్‌లు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే గంభీర్, కోహ్లి అఫ్రిది కామెంట్స్‌ను తప్పుబట్టగా.. తాజాగా అతనికి సూపర్ పంచ్ ఇచ్చాడు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్. అఫ్రిది ఎవరు అంటూ అతను ప్రశ్నించాడు. అతనికెందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు.. అలాంటి వ్యక్తులను పట్టించుకోవద్దు అని కపిల్ అన్నాడు.


4277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles