పాక్‌తో క్రికెట్‌.. కోహ్లీ కామెంట్‌

Sat,February 23, 2019 12:12 PM

We will go by what the govt and the Board decides on matches with Pakistan, says Virat Kohli

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడిలో మ‌ర‌ణించిన జ‌వాన్ల కుటుంబాల‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతాపం తెలిపారు. రేపు ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అత‌ను విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. అయితే వ‌చ్చే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో దాయాది పాకిస్థాన్‌తో ఆడే అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం, క్రికెట్ బోర్డు నిర్ణ‌యిస్తుంద‌ని కోహ్లీ అన్నాడు. ఈ అంశంలో దేశం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో దానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. ప్ర‌భుత్వం, బోర్డు తీసుకునే నిర్ణ‌యాన్ని గౌర‌విస్తామ‌న్నారు.4097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles