ఎయిర్‌పోర్టులో కోహ్లీసేనకు ఘనస్వాగతం: వీడియో

Sun,January 20, 2019 09:29 PM

Virat Kohli-led Team India arrive in Auckland for New Zealand series

ఆక్లాండ్: ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ముగించిన టీమిండియా న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. ఆక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కోహ్లీసేనకు ఘన స్వాగతం లభించింది. కివీస్ పర్యటనలో టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేపియర్‌లో బుధవారం ఆరంభంకానుంది. భారత ఆటగాళ్లు, కోచింగ్ సహాయ సిబ్బంది ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది.3414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles