అన్ని నేనే చేస్తే.. మిగతా ప్లేయర్స్ ఏం చేస్తారు?

Thu,February 2, 2017 11:13 AM

Virat Kohli goes witty with journalist

బెంగుళూర్: విరాట్ కోహ్లీ చ‌మ‌త్కారం ప్ర‌ద‌ర్శించాడు. జ‌ర్న‌లిస్టు వేసిన ప్ర‌శ్న‌కు వెరైటీగా స‌మాధానం ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ విఫ‌ల‌మ‌య్యాడు. దీనిపై ఓ జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్న వేశాడు. దానికి స‌మాధనం ఇస్తూ ఐపీఎల్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేశాడు. అంతేకాదు, టీమ్‌లో ఉన్న మిగ‌తా ఆట‌గాళ్ల మీద దృష్టి పెట్టండి అంటూ ప్ర‌శ్న వేసిన జ‌ర్న‌లిస్టుకు చ‌మ‌త్కారంగా స‌మాధానం ఇచ్చాడు. టీ20 సిరీస్ గెలిచిన త‌ర్వాత మీడియాతో జ‌రిగిన స‌మావేశంలో ఈ స్టంట్ జ‌రిగింది. ఇదే ఆ వీడియో..




మూడవ టీ20లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ చాహల్ ను కేక్ తో ముంచెత్తారు. ధోనీ, కోహ్లీలు చాహల్ ను పట్టుకుని ముఖానికి కేక్ ను రుద్దారు. ఇదే ఆ సెలబ్రేషన్ వీడియో.



5844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles