చిన్ని అభిమానితో విరాట్ ముచ్చట్లు..ఫొటో వైరల్

Wed,January 23, 2019 07:45 PM

Virat, Anushka chat with cutest little fan pic goes viral

సెలబ్రిటీ కపుల్ విరాట్, అనుష్క శర్మ ఇండియన్ క్రికెట్ సిరీస్ కోసం ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. విరుష్క జంట న్యూజిలాండ్ లో యువ అభిమానిని కలుసుకుంది. విరాట్ చిన్ని అభిమాని దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా..అనుష్క పక్కనుంచి ఇద్దరినీ గమనిస్తూ ఉంది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఎవరో క్లిక్ మనిపించారు. విరాట్ తన చేతిలో ఫుడ్ ప్యాక్ బ్యాగును పట్టుకుని చిన్నారి అభిమానితో ముచ్చటిస్తున్న ఫొటోను విరాట్ ఫ్యాన్స్ క్లబ్ సభ్యులు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫొటో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.

1181
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles