ఓవల్ స్టేడియం వద్ద ప్రత్యక్షమైన మాల్యా..వీడియో

Sun,June 9, 2019 06:01 PM

Vijay Mallya arrives at The Oval cricket ground to watch


లండన్ : భారత బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఓవల్ మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ను చూసేందుకు ఓవల్ స్టేడియానికి వచ్చాడు మాల్యా. ఈ సందర్భంగా మీడియా విజయ్ మాల్యాను పలుకరించింది. నేను క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు మాల్యా.

మోసం, మనీ లాండరింగ్, ఫెమా చట్టం ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న లికర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.


1841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles