ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పటిష్ట భద్రత

Thu,March 28, 2019 03:05 PM

tight security for IPL Matches at Uppal Stadium

హైదరాబాద్‌ : ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు. 2,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 300 సీసీ కెమెరాల నిఘా మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహణ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే స్టేడియంలో డాగ్‌, బాంబు స్కాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయని సీపీ చెప్పారు. రేపు హైదరాబాద్‌, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి.

1161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles