బెంగళూరు ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే..

Sun,April 28, 2019 04:02 PM

Three changes for RCB

ఢిల్లీ: ఐపీఎల్‌-12 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అనూహ్యంగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. క్రిస్‌మోరీస్‌ స్థానంలో లమిచానే జట్టులోకి వచ్చినట్లు అయ్యర్‌ తెలిపాడు. బెంగళూరు జట్టులో ఏకంగా మూడు మార్పులు జరిగాయి. మొయిన్‌ అలీ స్థానంలో హెన్రిచ్‌ క్లాసెన్‌, టిమ్‌ సౌథీ స్థానంలో శివమ్‌ దూబే, అక్షదీప్‌ స్థానంలో గుర్‌కీరత్‌సింగ్‌ను తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు కోహ్లీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో బరిలో దిగుతోంది.






3110
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles