దక్కన్ తండర్స్ జట్టుపై హైదరాబాద్ కింగ్స్ విజయం

Tue,March 27, 2018 06:55 PM

Telangana Premier League cricket tournament 2018 Hyderabad Kings Win on Deccan Thandar team

హైదరాబాద్ : తెలంగాణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మరో ఉత్కంఠ మ్యాచ్ లో హైదరాబాద్ కింగ్స్ జట్టు దక్కన్ తండర్స్ జట్టుపై 10 పరుగుల తేడాతో గెలిచింది. లాల్ బహుదూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177పరుగులు చేసింది. జట్టు బ్యాట్స్ మెన్ యశ్వంత్ అర్ద సెంచరీ సాధించాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన దక్కన్ తండర్స్ జట్టు 167 పరుగులు మాత్రమే సాధించగలిగింది.

1301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles