టీమిండియా ప్రస్తుత స్కోర్ 133/4

Sun,January 22, 2017 07:43 PM

team India with England in Kolkata

కోల్‌కతా : కోల్‌కతాలో ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే కొనసాగుతోంది. 25 ఓవర్ల సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుత స్కోర్ 133. క్రీజులో ధోనీ, జాదవ్ ఉన్నారు. యువరాజ్ సింగ్ 57 బంతుల్లో 45 పరుగులు చేసి వెనుదిరిగాడు. కోహ్లీ 55 పరుగులు చేసి ఔటయ్యాడు. భారత్ టార్గెట్ 322 పరుగులు.

1245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles