టీమిండియా సేఫ్‌గానే ఉందిః బీసీసీఐ

Tue,March 6, 2018 03:13 PM

Team India is in Colombo and situation is normal there says BCCI

కొలంబోః మత హింస కారణంగా శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అక్కడే ఉన్న టీమిండియా భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. అయితే దీనిపై బీసీసీఐ స్పందించింది. కాండీ జిల్లాలో మత ఘర్షణల కారణంగా కర్ఫ్యూ విధించారని, ప్రసుత్తం టీమిండియా కొలంబోలో ఉందని బోర్డు వెల్లడించింది. కొలంబోలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని బోర్డు చెప్పింది. అక్కడి భద్రతాధికారులతో మాట్లాడిన తర్వాత టీమిండియాకు ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.

2352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles