ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఓసారి తొంగి చూస్తారా?

Thu,July 11, 2019 03:02 PM

Take a peek inside England dressing room at Edgbaston

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇవాళ రెండో సెమీస్ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ లో ప్రారంభం అయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఫీల్డింగ్‌కు సిద్ధమయ్యారు. ఈసందర్భంగా క్రికెట వరల్డ్ కప్ ట్వీట్టర్ ఖాతాలో ఎడ్జ్‌బాస్టన్ లో ఉన్న ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. మీరు కూడా ఓసారి ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి తొంగి చూడండి.
5227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles