రైనా పాట విన్నారా.. వీడియో

Mon,March 12, 2018 12:27 PM

Suresh Raina sings ye sham mastani song

కొలంబోః చాలా కాలం తర్వాత టీమిండియాలోకి తిరిగొచ్చిన సురేశ్ రైనా మంచి మూడ్‌లో ఉన్నాడు. శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో జరుగుతున్న ట్రై సిరీస్‌లో ఇప్పటివరకు అతను పెద్దగా మెరుపులు మెరిపించకపోయినా.. తనలోని సింగర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. కొలంబోలోని ఓ హోటల్లో యే షామ్ మస్తానీ.. పాట పాడి అందరినీ అలరించాడు. లెజెండరీ సింగర్ కిశోర్‌కుమార్ పాడిన ఈ పాటకు రైనా న్యాయం చేశాడు. అతను పాట వింటూ అక్కడున్న వాళ్లంతా మైమరచిపోయారు.

1658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles