కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్: హైదరాబాద్ స్కోర్ 181/3

Sun,March 24, 2019 06:50 PM

sunrisers hyderabad scored 181 for 3 wickets loss in eden gardens

సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే డేవిడ్ వార్నర్.. డేవిడ్ వార్నర్ అంటే సన్‌రైజర్స్ హైదరాబాద్. డేవిడ్ వార్నర్ రాకతో సన్‌రైజర్స్ జట్టు మాంచి ఊపులో ఉంది. ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం చేసి శెభాష్ అనిపించుకున్నాడు వార్నర్. మొత్తానికి 3 వికెట్ల నష్టానికి హైదరాబాద్ 20 ఓవర్లలో 181 పరుగులు చేసి కోల్‌కతాకు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. వార్నర్ 85, విజయ్ శంకర్ 40 పరుగులు చేసి సన్‌రైజర్స్‌కు పరుగుల వరదను అందించారు. అంతకుముందు టాస్ గెలిచిన దినేశ్ కార్తిక్ బౌలింగ్ ఎంచుకోవడంతో సన్‌రైజర్స్ మొదటగా బ్యాటింగ్ చేసింది.


1352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles