శ్రీలంక 373 ఆలౌట్

Tue,December 5, 2017 10:18 AM

Srilanka scores 373 in Delhi test first innings

న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడవ టెస్టులో శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 163 రన్స్ ఆధిక్యం లభించింది. లంక బ్యాట్స్‌మెన్ చండీమాల్ అత్యధికంగా 164 రన్స్ చేసి ఔటయ్యాడు. భారత బౌలర్లలో అశ్విన్, ఇశాంత్ మూడేసి వికెట్లు తీసుకోగా.. షమీ, జడేజాలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇండియా.. విజయ్ వికెట్‌ను కోల్పోయింది. విజయ్ 9 రన్స్ చేసి లక్మల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

1516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles