కొలొంబో టీ20: భారత్ విజయలక్ష్యం 153 పరుగులు

Mon,March 12, 2018 10:17 PM

Srilanka scores 152 runs in colombo t20

కొలొంబో: ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో శ్రీలంక 152 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. దీంతో శ్రీలంక 19 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి భారత్‌కు 153 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది.


1137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles