ప్రపంచకప్‌లో నేడు రెండు మ్యాచ్‌లు

Sat,June 1, 2019 01:44 PM

Sri Lanka Face Uphill Task Against Williamsons New Zealand

లండన్: ప్రపంచకప్‌లో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. శనివారం రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. రికార్డు స్థాయిలో ఐదు సార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిన జట్టు ఒకటైతే..అంతర్జాతీయ వేదికలపై అద్భుతాలు సృష్టిస్తున్నది మరొకటి. శనివారం బ్రిస్టల్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, ఆసియా సంచలనం ఆప్ఘనిస్థాన్ మధ్య పోరు జరుగనుంది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా నేడు శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడనుంది. బలబలాల పరంగా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఆఫ్ఘన్‌పై అదిరిపోయే బోణీ కొట్టేందుకు ఆసీస్ జట్టు తహతహలాడుతున్నది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు టోర్నీలో శ్రీలంక‌తో తొలి మ్యాచ్‌కు రెడీ అవుతోంది.

4253
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles