సో ప్రౌడ్ ఆఫ్ యూ మై ల‌వ్‌..

Sat,January 19, 2019 10:13 AM

so proud of you my love, tweets Anushka Sharma on India ODI victory

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ద్వైపాక్షిక వ‌న్డే సిరీస్ నెగ్గిన టీమిండియాపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. టీమిండియాకు కంగ్రాట్స్ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్ కోహ్లీ భార్య అనుష్కా శ‌ర్మ కూడా టీమిండియాకు కంగ్రాట్స్ చెప్పింది. ఆసీస్ టూర్ మ‌రువ‌రానిద‌ని, అసాధార‌ణంగా సాగింద‌ని అనుష్కా త‌న ట్వీట్‌లో తెలిపింది. టీమిండియా అద్భుత విజ‌యాల‌ను వీక్షించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. కోహ్లీ సేనకు భారీ కంగ్రాట్స్ అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఈ విజ‌యం ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని త‌న భ‌ర్త కోహ్లీకి ఆ ట్వీట్‌లోనే స్పెష‌ల్ మెసేజ్ కూడా ఇచ్చింది. వ‌న్డే సిరీస్‌ను భార‌త్ 2-1 తేడాతో కైవ‌సం చేసుకున్న‌ది.



1767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles