స‌చిన్ ఇంటి ముందు బారులు తీరిన ఫ్యాన్స్..

Wed,April 24, 2019 01:24 PM

Sachin Tendulkar meets fans gathered outside his residence in Mumbai on his birthday

ముంబయి: భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 1973 ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ కుటుంబంలో సచిన్ జన్మించాడు. సచిన్ ఇవాళ 47వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సచిన్ అభిమానులు, మాజీ క్రికెటర్లు, రాజకీయ, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. సచిన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముంబయిలోని తన నివాసానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అక్కడి చేరుకున్న ఫ్యాన్స్‌కు అభివాదం చేసిన టెండూల్కర్ కొంతమందిని ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు చెప్పారు.



























1921
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles