బెంగళూరుపై ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా..డివిలియర్స్‌ దూరం

Fri,April 19, 2019 07:47 PM

Russell Fit to Play, Steyn Included in RCB XI

కోల్‌కతా: ఐపీఎల్‌ పన్నెండులో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రసవత్తర సమరం ఆరంభమైంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తగినంత విరామం దొరకడంతో గాయం నుంచి ఆండ్రీ రస్సెల్‌ కోలుకున్నాడని ప్రస్తుతం మ్యాచ్‌ ఆడేందుకు ఫిట్‌గానే ఉన్నట్లు కార్తీక్‌ చెప్పాడు. స్టార్‌ హిట్టర్‌ ఏబీ డివిలియర్స్‌ అనారోగ్యం కారణంగా నేటి మ్యాచ్‌లో ఆడటం లేదని బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ వివరించాడు. క్లాసెన్‌, డేల్‌స్టేయిన్‌ తుదిజట్టులోకి వచ్చినట్లు విరాట్‌ పేర్కొన్నాడు.2218
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles