మాల్దీవుల్లో రోహిత్ శర్మ ఫ్యామిలీ..ఫొటోలు వైరల్

Fri,May 17, 2019 08:06 PM

Rohitsharma family in maldives tour vacation


మాల్దీవులు: ఐపీఎల్ తో బిజీబిజీగా గడిపిన టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ఇపుడు కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. భార్య రితిక సజ్దే, కుమార్తె సమీరా, తల్లిదండ్రులతో కలిసి మాల్దీవుల్లోని అందమైన లొకేషన్లలో చక్కర్లు కొడుతున్నాడు రోహిత్ శర్మ. మాల్దీవులు వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ముంబైకి నాలుగోసారి ట్రోఫీని అందించిన విషయం తెలిసిందే.

3646
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles