భార‌త్ 411/6

Sat,November 12, 2016 11:50 AM

Rajkot test : India scores 411 for six wickets at lunch on day four

రాజ్‌కోట్ : ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో నాలుగవ రోజు భోజ‌న విరామ స‌మ‌యానికి భార‌త్ ఆరు వికెట్ల న‌ష్టానికి 411 ప‌రుగులు చేసింది. సాహా 29, అశ్విన్ 29 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఇవాళ ఉద‌యం ఈ ఇద్ద‌రూ ఏడో వికెట్‌కు 50 ర‌న్స్ జోడించారు. అంత‌క‌ముందు ర‌హానే, కోహ్లీ వికెట్ల‌ను టీమిండియా కోల్పోయింది. 40 ప‌రుగులు చేసిన కోహ్లీ హిట్ వికెట్ రూపంలో నిష్క్ర‌మించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే భార‌త్ మ‌రో 126 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది.

880
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles