బిగ్‌ఫైట్ ఆరంభం.. బెంగళూరు బ్యాటింగ్

Tue,April 30, 2019 07:52 PM

Rajasthan Royals have won the toss and have opted to field

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆష్టన్ టర్నర్ స్థానంలో మహిపాల్ లామ్రోర్ జట్టులోకి తీసుకున్నట్లు స్మిత్ తెలిపాడు. తమ టీమ్‌లో కూడా కొన్ని మార్పులు చేసినట్లు ఆర్‌సీబీ సారథి విరాట్ కోహ్లీ వివరించాడు. పవన్ నేగి, కుల్వంత్ కేజ్రోలియా తుది జట్టులోకి వచ్చారు. రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి.







3387
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles