నేషనల్ షార్ట్‌ఫుట్ పోటీలకు రాహుల్ గౌడ్ ఎంపిక

Tue,October 22, 2019 06:55 AM

హైదరాబాద్ : నేషనల్ షార్ట్‌ఫుట్ అండర్ 16 పోటీలకు నగరంలోని పాతబస్తీకి చెందిన బాలుడు ఎంపికయ్యాడు.కుర్మగూడ డివిజన్ ఉప్పర్‌బస్తీకి చెందిన రాహుల్ గౌడ్(16) ఘట్‌కేసర్ రాంపల్లిలోని రిఖాల్‌ఫోర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన నేషనల్ షార్ట్‌ఫుట్ అండర్ 16 పోటీల్లో ఎంపిక కావడంతో బస్తీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles