యూఎస్ ఓపెన్ టైటిల్ ను చేజిక్కించుకున్న ర‌ఫెల్ నాద‌ల్

Mon,September 11, 2017 07:42 AM

Rafael Nadal raced to a third US Open title

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత‌గా స్పెయిన్ ఆట‌గాడు ర‌ఫెల్ నాద‌ల్ నిలిచాడు. ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ కెవిన్ అండ‌ర్సన్ పై ఫైన‌ల్ లో వ‌రుస సెట్ల‌తో ర‌ఫెల్ గెలిచాడు. 6-3, 6-3, 6-4 తేడాతో అండ‌ర్స‌న్ పై నాద‌ల్ విజ‌యం సాధించాడు. నాద‌ల్ కెరీర్ లో ఇది 16 వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇదివ‌ర‌కు 2010, 2013 లో యూఎస్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకున్న ర‌ఫెల్ నాద‌ల్ కు ఇది మూడో టైటిల్.




1738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles