ఆసీస్ 288/ 5

Sat,January 12, 2019 11:37 AM

Peter Handscomb Falls After A Fine Knock, Australia Go 288

సిడ్నీ : మూడు వ‌న్డేల సిరీస్ లో భాగంగా నేడు ఇండియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా 50 ఓవ‌ర్ల‌కి గాను 5 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఖ‌వాజా (59), షాన్ మార్ష్ (54), హ్యాండ్స్ కోంబ్ (73) అర్థ సెంచ‌రీలు చేశారు. ఆల్‌ రౌండ‌ర్ స్టోనిస్ (43 బంతుల్లో 47 ; 2 ఫోర్లు, 2 సిక‌ర్లు) ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్‌, కుల్దీప్‌ల‌కి రెండు వికెట్స్ ద‌క్క‌గా జ‌డేజా ఒక్క వికెట్ తీశారు.

693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles