పాక్ క్రికెట్ అభిమానుల ఓవ‌రాక్ష‌న్‌.. సోష‌ల్ మీడియాలో ఇండియ‌న్ల‌పై జోకులు..

Tue,June 4, 2019 12:06 PM

pakisthan cricket fans trolling indians after their first match win

లండ‌న్‌: ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీలో భాగంగా నిన్న ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజ‌యం సాధించిన విష‌యం విదితమే. అయితే ఈ విజ‌యంపై పాక్ క్రికెట్ అభిమానులు కొంచెం అతిగా రియాక్ట్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఇండియ‌న్ల‌పై జోకులు పేలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. పాక్ టీం గెలిచాక ఇండియ‌న్ క్రికెట్ ప్లేయ‌ర్లు, ఫ్యాన్ల రియాక్ష‌న్ ఇది అంటూ.. ట్వీట్లు చేస్తున్నారు. అయితే భార‌త క్రికెట్ అభిమానులు కూడా అందుకు గట్టిగానే స‌మాధానం చెబుతున్నారు. గ‌తంలో వ‌చ్చిన మౌకా.. మౌకా.. యాడ్స్ చూసుకోవాల‌ని.. ఎక్కువ‌గా చూస్తే.. గ‌ట్టిగా రిప్లై ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని ఇండియ‌న్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

3821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles