308 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాక్

Wed,June 12, 2019 07:38 PM

Pakistan batting started against Australia

ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులు చేసి పాక్‌కు 308 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్లు ఇమామ్, ఫకర్ జమాన్ క్రీజ్‌లోకి వచ్చి బ్యాటింగ్ ఆరంభించారు. అయితే.. రెండో ఓవర్ మొదటి బాల్‌కే ఫకర్ జమాన్ రిచర్డ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జమాన్ పరుగుల ఖాతానే తెరవకుండా ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి ఆజామ్ వచ్చాడు. ఆరు ఓవర్లలో పాకిస్థాన్ ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది.

543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles