ధోనీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Fri,January 8, 2016 01:05 PM

Non bailable warrant issued against MS Dhoni by Anantpur court

అనంతపురం: ఇండియా క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి అనంతపురం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. బిజినెస్ టుడే మ్యాగజైన్‌లో విష్ణుమూర్తి అవతారంలో ధోనీ ఫోటో వేశారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ వీహెచ్‌పీ నేత శ్యాంసుందర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నోటీసులు జారీ చేసిన కోర్టుకు హాజరుకాకపోవడంపై అనంతపురం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధోనికి నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.

3250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles