హమ్మయ్య.. విలియమ్సన్ ఔటయ్యాడు..!

Tue,July 9, 2019 05:38 PM

newzealand lost kane williamson wicket

లండన్: మాంచెస్టర్‌లో భారత్‌తో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తన 3వ వికెట్‌ను కోల్పోయింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 35.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగుల వద్ద కొనసాగుతుండగా.. జేమ్స్ నీషమ్, రాస్ టేలర్‌లు క్రీజులో ఉన్నారు.

1099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles