5వ వికెట్ కోల్పోయిన కివీస్

Tue,July 9, 2019 06:25 PM

newzealand lost its 5th wicket against india in worldcup 2019 semifinal match

లండన్: మాంచెస్టర్‌లో భారత్‌తో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5వ వికెట్‌ను కోల్పోయింది. ఆ జట్టు బ్యాట్స్‌మన్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 44.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల వద్ద కొనసాగుతుండగా.. రాస్ టేలర్, టామ్ లాథమ్‌లు క్రీజులో ఉన్నారు.

835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles