రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

Tue,July 9, 2019 04:32 PM

newzealand lost its 2nd wicket against india in world cup 2019 semifinals

లండన్: మాంచెస్టర్‌లో భారత్‌తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తన రెండో వికెట్‌ను కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ హెన్రీ నికోల్స్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. భారత బౌలర్ రవీంద్ర జడేజా వేసిన 19 ఓవర్ 2వ బంతిని ఆడబోయిన నికోల్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో కివీస్ ప్రస్తుతం 18.2 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి 69 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతుండగా.. క్రీజులో రాస్ టేలర్, కేన్ విలియమ్సన్‌లు ఉన్నారు.

749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles