రియో తర్వాత లైఫ్ మారిపోయింది: కరోలినా

Wed,January 11, 2017 10:14 PM


న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ తర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని స్పెయిన్ స్టార్ షట్లర్ కరోలినా మారిన్ తెలిపింది. రియో తర్వాత ప్రజలు తనను గుర్తిస్తున్నారని చెప్పింది. కరోలినా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ నాకు బ్యాడ్మింటన్‌లో ఇష్టమైన క్రీడాకారులెవరూ లేరు. కానీ స్పానిష్ టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ నాకు ఐకాన్ లాంటివాడని చెప్పుకొచ్చింది కరోలినా. 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో మొదటి మహిళల సింగిల్స్ విభాగంలో కరోలినా మారిన్ స్వర్ణం గెలుచుకున్న విషయం తెలిసిందే.

1416

More News