అబె.. ఈ కేక్ తిను.. మ‌స్తుంట‌ది!

Tue,April 18, 2017 12:03 PM

MS Dhoni and team enjoyed the cake after victory over RCB

న్యూఢిల్లీ: ఫీల్డ్‌లో ఎలా ఉన్నా.. డ్రెస్సింగ్ రూమ్‌లో జూనియ‌ర్‌, సీనియ‌ర్ అన్న తేడా లేకుండా అంద‌రితో క‌లిసిపోయే అల‌వాటు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఉంది. తాజాగా ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై పుణె సూప‌ర్‌జెయింట్ టీమ్ గెలిచిన త‌ర్వాత హోటల్లో టీమ్‌మేట్స్‌తో క‌లిసి ధోనీ కేక్ క‌ట్ చేసిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అయింది. ధోనీ ఫ్యాన్ క్ల‌బ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కేక్ క‌ట్ చేసిన త‌ర్వాత ఓ టీమ్ మేట్‌తో.. అబె ఈ కేక్ తిను.. చాలా బాగుంటుంది.. స‌గం తినండి.. మిగ‌తా మొహాల‌కు రాసుకోండి.. అని ధోనీ అన‌డం ఆ వీడియోలో క‌నిపించింది.

"Abbey khaana, bohot achcha cake Hai!" - Mahiya!😍❤️ Soo cute this video is! 😍😍

A post shared by MS Dhoni / Mahi7781 (@msdhoni.fc) on


2895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles