నైనా జైశ్వాల్‌కు బైకు బహుకరించిన ఎమ్మెల్యే..

Tue,June 11, 2019 04:51 PM

MLA raja singh gifts a bike to Naina jaishwal


హైదరాబాద్‌ : టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ బైకు బహూకరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను నైనా జైశ్వాల్‌కు బహుమతిగా అందించారు.ఇటీవల జరిగిన యూత్‌ సింగిల్స్‌లో నైనా కాంస్యపతకం సాధించినందుకుగాను బైకును బహమతిగా ఇచ్చారు. నైనాజైశ్వాల్‌ భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించిపెట్టాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు.

1357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles