వర్షం అంతరాయం..బంతి పడకుండానే నిలిచిన మ్యాచ్:వీడియో

Tue,April 30, 2019 08:42 PM

Match start delayed due to rain

బెంగ‌ళూరు: ఐపీఎల్-12లో భాగంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ ఓడిన బెంగ‌ళూరు టీమ్ బ్యాటింగ్ చేయాల్సి ఉండ‌గా.. వ‌ర్షం కార‌ణంగా అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. క‌నీసం ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే మ్యాచ్ నిలిచిపోయింది. చిరుజ‌ల్లులు కురుస్తుండ‌టంతో మైదానం సిబ్బంది పిచ్‌పై క‌వ‌ర్లు క‌ప్పి ఉంచారు. తొమ్మిది గంట‌ల త‌ర్వాత మ్యాచ్ ప్రారంభ‌మైతే ఓవ‌ర్ల‌ను కుదించే అవ‌కాశం ఉంది.2468
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles