ఫైన‌ల్లో విజ‌యం దిశ‌గా టీమిండియా

Sat,February 3, 2018 12:46 PM

Manjoth Kalra makes Half century as India nearing the Target

మౌంట్ మాంగానుయ్ః రికార్డు స్థాయిలో నాలుగో వరల్డ్‌కప్ విజ‌యానికి చేరువైంది టీమిండియా. ఫైన‌ల్లో ఆస్ట్రేలియా విధించిన 217 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సునాయాసంగా ఛేదించే దిశ‌గా సాగుతున్న‌ది. ఓపెనర్ మ‌న్‌జోత్ క‌ల్రా హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. కెప్టెన్ పృథ్వి షా 29, శుభ్‌మాన్ గిల్్ 31 ప‌రుగులు చేసి ఔటైనా.. మ‌న్‌జోత్ నిల‌క‌డగా ఆడుతున్నాడు. 31 ఓవ‌ర్ల‌లో టీమిండియా 2 వికెట్ల‌కు 176 ప‌రుగులు చేసి విజ‌యానికి చేరువైంది. మ‌న్‌జోత్ సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్తున్నాడు.

1099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles