బెంగ‌ళూరుతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్

Sat,May 4, 2019 07:57 PM

Kohli Wins the Toss and Elects to Field

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య ఆసక్తికర పోరు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. పవన్‌నేగి, క్లాసెన్‌, స్టాయినీస్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌, హెట్‌మైర్‌, గ్రాండ్‌హోం జట్టులోకి వచ్చినట్లు విరాట్‌ చెప్పాడు. అలాగే అభిషేక్‌ శర్మ స్థానంలో యూసుఫ్‌ పఠాన్‌ను టీమ్‌లోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పేర్కొన్నాడు.ప్లేఆఫ్స్ రేసులో నిల‌వాలంటే స‌న్‌రైజ‌ర్స్ ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌క నెగ్గాలి. బెంగ‌ళూరు ఇప్ప‌టికే రేసు నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే.



2785
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles