ద్రవిడ్‌కు కోహ్లీ బర్త్ డే విషెస్

Wed,January 11, 2017 06:05 PM


ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇవాళ 44వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న ‘రోల్ మోడల్‌’కు నా శుభాకాంక్షలు. క్రికెటర్లందరికీ రోల్ మోడల్‌గా నిలిచి అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందించిన మీకు ధన్యవాదాలు అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.

724

More News

మరిన్ని వార్తలు...