ఖ‌వాజా హాఫ్ సెంచ‌రీ

Sat,January 12, 2019 09:43 AM

Khawaja scores his fifth half century in ODIs

సిడ్నీ: ఇండియాతో జ‌రుగుతున్న‌ తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశ‌గా వెళ్తోంది. వ‌న్‌డౌన్ ప్లేయ‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా ఇవాళ హాఫ్ సెంచ‌రీ చేశాడు. వ‌న్డేల్లో అతనికి ఇది 5వ అర్థ సెంచ‌రీ. ఆసీస్ గ‌డ్డ‌పై అత‌ను అర్థ‌శ‌త‌కం సాధించ‌డం ఇదే మొద‌టిసారి. కేవ‌లం 70 బంతుల్లోనే అత‌ను హాఫ్ సెంచ‌రీని పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 27 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 125 ర‌న్స్ చేసింది. ఖ‌వాజా 58, షాన్ మార్ష్ 33 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. భువీ, కుల్దీప్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles