కేప్‌టౌన్‌ టెస్ట్‌లో టీమిండియాపై సౌతాఫ్రికా విజయం

Mon,January 8, 2018 08:36 PM

INDvSA 1st test India lost the match by 72 runs

కేప్‌టౌన్‌ః కేప్‌టౌన్‌ మొదటి టెస్ట్‌లో టీమిండియాపై సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా 208 పరుగులు చేయాల్సి ఉండగా 135 పరుగులు చేసింది. కోహ్లి సేన 208 పరుగుల టార్గెట్‌ను చేజ్ చేయడంలో విఫలం కావడంతో 72 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో సౌతాఫ్రికా జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది.

1521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles