టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Sun,January 22, 2017 01:11 PM

India won the toss and elected to field against England

కోల్ కతా: ఇంగ్లండ్ తో జరగనున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఫామ్ లో లేని ఓపెనర్ ధావన్ ను పక్కనపెట్టి రహానేను తీసుకుంది కోహ్లి సేన. ఈడెన్ పిచ్ మ్యాచ్ మొత్తం ఒకేలా ఉంటుందని, చేజింగ్ కు అనుకూలంగా ఉండే వికెట్ ఇదని టాస్ సందర్భంగా కోహ్లి అన్నాడు.

1080
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles