టీమిండియాదే టీ 20 సిరీస్..

Wed,February 1, 2017 10:41 PM

india won by 75 runs on england


బెంగళూరు: మూడో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారత్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో టీమిండియా టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. 203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 16.3 ఓవర్లకు 127 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌పై 2-1తేడాతో భారత్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. చాహల్ అత్యధికంగా 6 వికెట్లు తీసుకుని భారత్‌ను విజయపథంలో నిడిపించాడు. బుమ్రా 3 వికెట్లు, మిశ్రా ఒక వికెట్‌ను తీసుకున్నారు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్- చాహల్
మ్యాన్ ఆఫ్ ద సిరీస్ - బుమ్రా

భారత్ బ్యాటింగ్
ఎంఎస్ ధోనీ 56 పరుగులు (36 బంతులు), సురేశ్‌రైనా 63 పరుగులు (45 బంతులు), యువరాజ్‌సింగ్ 27పరుగులు (10 బంతులు), కేఎల్ రాహుల్ 22 పరుగులు (18 బంతులు), విరాట్ కోహ్లీ 2 పరుగులు (4 బంతులు), రిషబ్ పంత్ 6 పరుగులు (3 బంతులు నాటౌట్)

ఇంగ్లండ్ బ్యాటింగ్
రూట్ 42 పరుగులు (37 బంతులు), మోర్గాన్ 40 పరుగులు (21 బంతులు) , జేజే రాయ్ 32 పరుగులు( 23 బంతులు)

3124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles