భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకు ఆలౌట్

Wed,January 24, 2018 08:38 PM

India were all out for 187 in the first innings

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా - భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కోహ్లీ 54, పుజారా 50, భువనేశ్వర్ 30 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ 3 వికెట్లు, మోర్కెల్, ఫిలాండర్‌లకు చెరో రెండు వికెట్లు, పెహ్లువాయోలకు రెండు వికెట్లు, ఎన్‌గిడి కి 1 వికెట్ తీసుకున్నారు.

1088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles