టీమ్‌లోకి రిష‌బ్ పంత్‌, ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్‌

Wed,February 1, 2017 06:40 PM

india to bat first in third t20 against england

బెంగుళూరు: మూడ‌వ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొద‌ట బౌలింగ్ చేయ‌నుంది. ఇవాళ చిన్న‌స్వామి స్టేడియంలో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. టీమిండియా జ‌ట్టులోకి రిష‌బ్ పంత్ వ‌చ్చాడు. అత‌నికి ఇది తొలి టీ20 కానున్న‌ది. మనీష్ పాండే స్థానంలో రిషబ్ ను తీసుకున్నారు. ఇంగ్లండ్ జట్టులోనూ ఓ మార్పు చేశారు. డాసన్ స్థానంలో ప్లంకెట్ ను తీసుకున్నారు. రెండ‌వ టీ20లో ఆన్‌లైన్ అంపైర్‌గా చేసిన సీ సాంసుద్దిన్ ఇవాళ్టి మ్యాచ్‌లో థార్డ్ అంపైర్‌గా బాధ్య‌త‌లు చేపట్ట‌నున్నారు. రెండ‌వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ జో రూట్ ఎల్బీడబ్ల్యూ నిర్ణ‌యం వివాదాస్పం కావ‌డంతో ఆ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గ‌న్ అంపైర్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.

1395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles