ఇంగ్లండ్ టార్గెట్ 148

Thu,January 26, 2017 06:12 PM

India set a target of 148 to England in Kanpur T20

కాన్పూర్‌: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ నిరాశ‌ప‌రిచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 147 ప‌రుగులు చేసింది. రైనా (23 బంతుల్లో 34), చివ‌ర్లో ధోనీ (27 బంతుల్లో 36 నాటౌట్‌) చెల‌రేగ‌డంతో భార‌త్ ఆ మాత్ర‌మైనా స్కోరు సాధించింది. రాహుల్, యువ‌రాజ్, పాండే, పాండ్యా విఫ‌ల‌మ‌య్యారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో అలీ రెండు వికెట్లు తీసుకోగా.. మిల్స్‌, జోర్డాన్‌, ప్లంకెట్‌, స్టోక్స్ త‌లా ఒక వికెట్ తీసుకున్నారు.

1056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles