టీమిండియా టార్గెట్ 310

Sun,November 13, 2016 01:15 PM

India puts 310 target in Rajkot test

రాజ్‌కోట్ : టీమిండియాకు 310 ప‌రులు విజ‌య ల‌క్ష్యాన్ని విసిరింది ఇంగ్లండ్‌. రాజ్‌కోట్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మూడు వికెట్ల న‌ష్టానికి 260 ప‌రుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ 130 ర‌న్స్ చేశాడు. హ‌మీద్ 82, స్టోక్స్ 29 ర‌న్స్ చేశారు. టార్గెట్ చేజింగ్ ప్రారంభించిన టీమిండియా ప‌రుగులు ఏమీ చేయ‌కుండానే గంభీర్ వికెట్‌ను కోల్పోయింది.

1009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles