భార‌త్ 488 ఆలౌట్

Sat,November 12, 2016 02:21 PM

India all out for 488 in Rajkot test

రాజ్‌కోట్ : ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 488 ర‌న్స్ చేసి ఆలౌటైంది. అశ్విన్ ఇవాళ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఏడు బౌండ‌రీల‌తో 70 ర‌న్స్ చేసిన అశ్విన్ నాలుగ‌వ రోజు కీల‌క పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 49 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. షమీ 8 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ నాలుగు, మొయిన్ అలీ, అన్సారీ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
స్కోర్ బోర్డు
ఇంగ్లండ్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్ 537 ఆలౌట్
టీమిండియా ఫ‌స్ట్ ఇన్నింగ్స్ 488 ఆలౌట్‌
(పుజారా124, విజ‌య్‌126, అశ్విన్ 70)

2218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles